IPL 2021 Auction : Arjun Tendulkar Goes To Mumbai Indians For Base Price Of Rs 20 Lakh || Oneindia

2021-02-19 4,567

IPL 2021 Auction : Sachin Tendulkar son Arjun Tendulkar was bought by at his base price of Rs. 20 lakhs.
#IPL2021Auction
#ArjunTendulkar
#MumbaiIndians
#IPL2021
#ChennaiSuperKings
#KingDhoni
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#KingsXIPunjab
#KolkaraKnightRiders
#PunjabKings
#CSK
#MSDhoni
#RohitSharma
#KLRahul
#SteveSmith
#DelhiCapitals
#Cricket
#TeamIndia

సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 వేలం ముగిసింది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఒకటిని మించి మరొకటి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. విదేశీ ఆటగాళ్లపై కనక వర్షం కురిపించాయి. ఊహించినట్లుగానే ఐపీఎల్ 2021 వేలంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.